మృతుని కుటుంబానికి 50కేజీల బియ్యం అందించిన లద్నూరు సర్పంచ్
మద్దూరు అక్టోబర్31, ప్రజా వాణి,
మండలంలోని లద్నూరు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కర్రె శేఖర్ కుటుంబానికి గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు 50కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ కుమార్,మాజీ సర్పంచ్ జిడికంటి సుదర్శన్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

