ఎండపల్లి మండలం గుళ్ళకోట హైస్కూల్లో 2002-2006 మధ్య భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి, నేడు సారంగాపూర్ మండలం రంగంపేట హైస్కూల్లో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు బాలే రమేశ్ ను 2004-05 పూర్వ విద్యార్థులు పొన్నం లక్ష్మణ్, ఆగండ్ల రవి, బుర్ర చిన్న తిరుపతి, గొల్లపల్లి సాయిబాబా, వంగ మధుకర్ ఘనంగా సన్మానించారు.

