📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవాల్మీకి జయంతికి GMR ఫౌండేషన్ ఆర్థిక సహాయం

వాల్మీకి జయంతికి GMR ఫౌండేషన్ ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

నారాయణఖేడ్ నియోజకవర్గం (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్:-

వాల్మీకి జయంతికి GMR ఫౌండేషన్ ఆర్థిక సహాయం

కంగ్టి: మండలంలోని చాప్టా-కె గ్రామంలో నిర్వహించనున్న వాల్మీకి జయంతి వేడుకలకు GMR ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించారు. ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు ఈ సహకారం అందించినట్లు తెలిపారు. సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు అన్ని వర్గాల పండుగలు, జయంతి కార్యక్రమాలకు ఫౌండేషన్ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్, కర్ణం శ్రీనివాస్, ముల్గే పవన్, మాలి పటేల్ సంతోష్, బిరాదర్ శ్రీకాంత్, ముదిరాజ్ శంకర్, పట్వారి సాయిలు, కొండ రాములు, కొండ ఆగమయ్య, కొండ మాణిక్, కొండ విట్టల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.