వాల్మీకి జయంతికి GMR ఫౌండేషన్ ఆర్థిక సహాయం
నారాయణఖేడ్ నియోజకవర్గం (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్:- వాల్మీకి జయంతికి GMR ఫౌండేషన్ ఆర్థిక సహాయం కంగ్టి: మండలంలోని చాప్టా-కె గ్రామంలో నిర్వహించనున్న వాల్మీకి జయంతి వేడుకలకు GMR ఫౌండేషన్ తరఫున ఆర్థిక సహాయం అందించారు. ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు ఈ సహకారం అందించినట్లు తెలిపారు. సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు అన్ని వర్గాల పండుగలు, జయంతి కార్యక్రమాలకు ఫౌండేషన్ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహన్, కర్ణం శ్రీనివాస్, ముల్గే పవన్, మాలి పటేల్ సంతోష్,...