దళిత సంఘాల ఆధ్వర్యంలో
ఘనంగా గోవర్ధన్ జన్మదిన వేడుకలు
మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్: 26
సామాజిక ఉద్యమ నాయకులు, బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్ జన్మదిన వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళిత, బహుజన సంఘాల నాయకులు పాల్గొని సామ్రాట్ గోవర్దన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల
నాయకులు కూన వేణుగోపాల్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు కాపాక ఇమ్మయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు జి. జార్జ్, డిజె ఎఫ్ రాష్ట్రనాయకులు యాదగిరి, టి.జె ఎ జిల్లా నాయకులు దేవరంపల్లి అశోక్, దళిత నాయకులు ఎర్రారం దేవదాస్, నీరుడి దుర్గేష్, నాగరాజు, మోహన్ దాస్, కొండాపూర్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఎర్రోళ్ల సిమోన్త, బి రాజు, ఎస్ రాజు జర్నలిస్ట్, తరులు పాల్గొన్నారు

