దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా గోవర్ధన్ జన్మదిన వేడుకలు
దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా గోవర్ధన్ జన్మదిన వేడుకలు మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్: 26 సామాజిక ఉద్యమ నాయకులు, బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ్రాట్ గోవర్ధన్ జన్మదిన వేడుకలను దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దళిత, బహుజన సంఘాల నాయకులు పాల్గొని సామ్రాట్ గోవర్దన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు కూన వేణుగోపాల్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు కాపాక ఇమ్మయ్య, అంబేద్కర్ సంఘం...