📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్దలకు ఒక న్యాయం.,. పేదలకు ఒక న్యాయంమా

పెద్దలకు ఒక న్యాయం.,. పేదలకు ఒక న్యాయంమా

📰 Generate e-Paper Clip

పెద్దలకు ఒక న్యాయం.,. పేదలకు ఒక న్యాయంమా…

705 పక్కన ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ లో వెలిసిన అక్రమ నిర్మాణం

అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు.
అధికారులదృష్టికి తీసుకువెళ్లిన చర్యలు తీసుకొని వైనం

జవహర్ నగర్ (ప్రజావాణి ప్రతినిధి)అక్టోబర్ 22:జవహర్ నగర్ బీరప్ప గడ్డ కాలనీలో కొన్ని సంవత్సరాల క్రితం ఓక గదికట్టుకొని నివాసం ఉంటు, రోడ్డుకు తగ్గట్టుగా ప్రహరీ కూడా కట్టుకొని ఆ పాత గదికి పక్కన ఇంకో కొత్త గది నిర్మించుకుంటే పేదల ఇండ్లను కూల్చిన రెవెన్యూ అధికారులు. ఆ రూముకు కూత వేటు దూరంలో ఉన్న 705 ప్రభుత్వ భూమి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరిగిందని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కానీ అక్కడ చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటో? అర్థం కావడం లేదని జవహర్ నగర్ ప్రజలు రెవెన్యూ అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి పేదల ఇండ్లకు భరోసా కల్పించాలని అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.