పెద్దలకు ఒక న్యాయం.,. పేదలకు ఒక న్యాయంమా
పెద్దలకు ఒక న్యాయం.,. పేదలకు ఒక న్యాయంమా... 705 పక్కన ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ లో వెలిసిన అక్రమ నిర్మాణం అటువైపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు. అధికారులదృష్టికి తీసుకువెళ్లిన చర్యలు తీసుకొని వైనం జవహర్ నగర్ (ప్రజావాణి ప్రతినిధి)అక్టోబర్ 22:జవహర్ నగర్ బీరప్ప గడ్డ కాలనీలో కొన్ని సంవత్సరాల క్రితం ఓక గదికట్టుకొని నివాసం ఉంటు, రోడ్డుకు తగ్గట్టుగా ప్రహరీ కూడా కట్టుకొని ఆ పాత గదికి పక్కన ఇంకో కొత్త గది నిర్మించుకుంటే పేదల ఇండ్లను కూల్చిన రెవెన్యూ అధికారులు....