📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమాజీ మంత్రి మల్లారెడ్డి, హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన అబ్బావతిని నరసింహ

మాజీ మంత్రి మల్లారెడ్డి, హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన అబ్బావతిని నరసింహ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 21 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు అబ్బావతిని నరసింహ దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డిని, హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని నరసింహ ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా నాయకులతో ఆత్మీయంగా మాట్లాడి పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.