📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమతసామరస్యానికి ప్రతీకగా సలీం

మతసామరస్యానికి ప్రతీకగా సలీం

📰 Generate e-Paper Clip

మతసామరస్యానికి ప్రతీకగా సలీం

అక్టోబర్ 21 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండలం గవిచర్ల గ్రామంలో యంగ్ స్టార్ యూత్.హిందూ పండుగ వేడుకల్లో ముస్లిం సోదరుడు సలీం పాల్గొని మతసామరస్యాన్ని చాటుకున్నారు. హిందూ దేవతలను ఆరాధించే భక్తులతో కలిసి సలీం పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, పరస్పరం గౌరవించుకుంటూ పండుగలను కలిసి జరుపుకోవడం ద్వారా సోదరభావం పెంపొందుతుందని ఆయన చాటిచెప్పారు.
ఈ సందర్భంగా సలీం పాల్గొనడం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. హిందూ–ముస్లిం సోదరభావానికి, మతసామరస్యానికి ఆయన భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. యూత్ సభ్యులుగా ఎండి సలీం అచ్చ రాజు బల్సుకురి శ్రీనివాస్ అచ్చ బిక్షపతి. మటన్ రాజు. మధుకర్.సభ్యులందరూ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.