📄 ePaper
Epaper 2
Wednesday, October 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriజెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఫేజ్‌–2 కాలనీలో ఘనంగా శమీ పూజ

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఫేజ్‌–2 కాలనీలో ఘనంగా శమీ పూజ

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): ఘట్‌కేసర్ పరిధిలోని జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఫేజ్‌–2 కాలనీలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శమీ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు మాడా శ్యాంకుమార్, కొత్త సురేష్ నాయుడు, అమరావతి కృపాకర చారి, ఎన్. రాములు, జింక యాదగిరి, మైసయ్య, ఎల్లయ్యతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.