పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన మద్దూరు పోలీసులు
“స్పందించిన”మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్
మద్దూరు అక్టోబర్21, ప్రజా వాణి,
మద్దూరు మండల కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడం మరిచిన మద్దూరు పోలీసులు అనే వార్త ప్రజా వాణి స్పాట్ న్యూస్ లో ప్రచురితం కావడంతో స్పందించిన మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ మధ్యాహ్నము 12:30 నిమిషాలకు పోలీస్ సిబ్బందితో కలిసి ఘనంగా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎస్సై.అట్లాడుతూ మంగళవారం రాత్రి బందోబస్తుకు వెళ్లడంతో నివాళులు అర్పించడం ఆలస్యం అయిందని అన్నారు.

