బతుకమ్మ పండుగ సందర్భంగా రకరకాల లైట్లతో ఎప్పుడు చేసిన సర్పంచ్ విద్యా బలరాం
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 17
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బతుకమ్మ పండుగ అంటే ఆడపడుచులకు ఎంతో గొప్ప పండుగ కాబట్టి గ్రామ సర్పంచ్ విద్య బలరాం దగ్గర నుండి ఆడపడుచులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా బతుకమ్మలు చెరువు దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు ముందస్తు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేక లైట్లు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమారుడు రాజేష్, ఉప సర్పంచ్ పూజారి గణేష్, విశ్వనాథ్ పంతులు, బొగ్గుల గంగాధర్, మంత్రి సాయిలు, రమేష్, తదితరులు ఉన్నారు..

