📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialబిజెపి జగిత్యాల జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా దుర్గం రమేష్ ఎంపిక

బిజెపి జగిత్యాల జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా దుర్గం రమేష్ ఎంపిక

📰 Generate e-Paper Clip

బిజెపి జగిత్యాల జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దుర్గం రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమ్ము రాంబాబు, మండల అధ్యక్షుడు రావు హనుమంతరావులకు రమేష్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.