📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉప్పల్ రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ఉప్పల్ రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

📰 Generate e-Paper Clip

ఉప్పల్ రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు సీఐ నవీన్ తెలిపారు

జమ్మికుంట మండలం విలాసాగర్ నుంచి నరేష్ శివ అనే ఇద్దరు అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామం వద్ద పట్టుకున్నారు వారి వద్ద ఇసుక తరలింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో రెండు ట్రాక్టర్లను చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు
అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.