ఉప్పల్ రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ఉప్పల్ రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ప్రజావాణి అక్టోబర్ 15 కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్టు సీఐ నవీన్ తెలిపారు జమ్మికుంట మండలం విలాసాగర్ నుంచి నరేష్ శివ అనే ఇద్దరు అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామం వద్ద పట్టుకున్నారు వారి వద్ద ఇసుక తరలింపునకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో రెండు ట్రాక్టర్లను చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు...