📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసర్ ప్రక్రియ ఏటీసీ పనులు ఆర్డీవో విజిట్

సర్ ప్రక్రియ ఏటీసీ పనులు ఆర్డీవో విజిట్

📰 Generate e-Paper Clip

సర్ ప్రక్రియ ఏటీసీ పనులు ఆర్డీవో విజిట్
ప్రజావాణి,ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియను,ఎ టి సి నిర్మాణ స్థలంలో చేపట్టిన చదును పనులను ఆర్డిఓ రాజేశ్వరి విజిట్ చేశారు. స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాస్ లు తో కలిసి గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పనుల పురోగతిపై ఆరా తీశారు. ఏటీసీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పను ల్లో పారదర్శకత,నాణ్యతా ప్రమాణాలను పాటించి వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ బషీర్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నరేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.