📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలి

బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలి

ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఏఐవైఎఫ్ వినతి

బెజ్జంకి, అక్టోబర్ 14 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేసి, ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ కోరారు.ఈ మేరకు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు అంతటి రాకేష్, కల్లూరి బాలమల్లు, బోనగిరి స్వామి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.