బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలి

బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చాలి ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఏఐవైఎఫ్ వినతి బెజ్జంకి, అక్టోబర్ 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేసి, ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ కోరారు.ఈ మేరకు మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు...