📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగంగాపురెమ్మకు ప్రత్యేక పూజలు

గంగాపురెమ్మకు ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

గంగాపురెమ్మకు ప్రత్యేక పూజలు

సదుం, అక్టోబర్ 13 (ప్రజావాణి):

సదుం మండలంలోని పచ్చార్ల మాకులపల్లిలో వెలసిన గంగాపురమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవిగా విశేషంగా అలంకరించిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.