ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
అనంతపురం అక్టోబర్ 12 ప్రజావాణి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ మరియు అఖిల పక్షం ఆధ్వర్యంలో INTUC కాంగ్రెస్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు తుంపర్తి పరమేష్ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈసందర్బంగా తుంపర్తి పరమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓట్ చోర్ కీ వ్యతిరేకంగా మాన్య శ్రీ రాహుల్ గాంధీఅలుపెరుగనిపోరాటం చేస్తున్నారని తెలిపారు వారికి అండగా దేశ ప్రజల మద్దత్తు ఉండాలని ప్రతిఒక్కరు చైతన్యమై బీజేపీనీ గద్దెదింపాలనారు,అలాగే జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలనీ డిమాండ్ ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు
SFI నాగార్జున, PSU రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర సుకృత్.. Aisb స్టేట్ కౌన్సిల్, Bsp వినయ్ జిల్లా అధ్యక్షులు, రాంప్రసాద్ bsp జిల్లా ప్రధాన కార్యదర్శి,సాకే కుళ్లాయప్ప sc జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నిసార్ అహమ్మద్ పీసీసీ డెలిగేట్,కేకేసీ జిల్లా అధ్యక్షులు కాటమయ్య, అనిల్ యూత్ కాంగ్రెస్, కుళ్లాయప్ప దళిత వేదిక జిల్లా అధ్యక్షులు
నరసింహులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవింద రాజు INTUC జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజ్ కుమార్ శీన, పెద్దన్న, మసూద్, బాబ్జాన్, కాజా ఇమ్రాన్, రాజు మరియు మహేష్ తదితరులు పాల్గొన్నారు

