ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి అనంతపురం అక్టోబర్ 12 ప్రజావాణి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ మరియు అఖిల పక్షం ఆధ్వర్యంలో INTUC కాంగ్రెస్ సత్యసాయి జిల్లా అధ్యక్షులు తుంపర్తి పరమేష్ అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్బంగా తుంపర్తి పరమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓట్ చోర్ కీ వ్యతిరేకంగా మాన్య శ్రీ రాహుల్ గాంధీఅలుపెరుగనిపోరాటం చేస్తున్నారని తెలిపారు వారికి అండగా దేశ ప్రజల మద్దత్తు ఉండాలని ప్రతిఒక్కరు చైతన్యమై బీజేపీనీ...