📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

📰 Generate e-Paper Clip

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

ప్రజావాణి అక్టోబర్ 12 కమలాపూర్ మండల్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా ఇస్తున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమలాపూర్ మండలంలో ఇప్పటివరకు 580 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆడబిడ్డలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు సీఎం రిలీఫ్ అని చెక్కులను ఆపకుండా సత్వరమే మంజూరు చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న గ్యారెంటీలలో 80 శాతం పూర్తయింది మిగతా హామీలు కూడా త్వరలో నెరవేర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఈ విషయంలో రేవంత్ రెడ్డి సత్తా ఏమిటో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అందరికంటే ఎక్కువే తెలుసా అని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో సర్పంచులు మండల లీడర్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.