కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ ప్రజావాణి అక్టోబర్ 12 కమలాపూర్ మండల్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా ఇస్తున్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమలాపూర్ మండలంలో ఇప్పటివరకు 580 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆడబిడ్డలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు సీఎం రిలీఫ్ అని చెక్కులను ఆపకుండా సత్వరమే...