📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమ్మవారి విగ్రహాన్ని అందించిన రామదండు సంస్థ

అమ్మవారి విగ్రహాన్ని అందించిన రామదండు సంస్థ

📰 Generate e-Paper Clip

*అమ్మవారి విగ్రహాన్ని అందించిన రామదండు సంస్థ*

దమ్మపేట, ప్రజావాణి న్యూస్, అక్టోబర్ 10:
దసరా పండుగ పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రామదండు సంస్థని ఆంధ్రలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారి విగ్రహన్ని అడగగా రామదండు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దా కొండయ్య స్పందించి వారికి అమ్మవారి విగ్రహం ను నార్లపాటి రాంబాబు చేతుల మీదగా అందజేయడం జరిగింది.కొండయ్య మాట్లాడుతూ దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో నార్లపాటి రాంబాబు,గంప ఆకాష్ , ఇసరం విశ్వనాథం,గంప ముత్యాలు, కొమ్ముగూడెం గ్రామస్తులు,పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.