📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగొర్ల కాపరికి 10 వేల ఆర్థిక సహాయం అందజేత

గొర్ల కాపరికి 10 వేల ఆర్థిక సహాయం అందజేత

📰 Generate e-Paper Clip

*గొర్ల కాపరికి 10 వేల ఆర్థిక సహాయం అందజేత…*

*అందజేసిన తాజ్పూర్ సర్పంచ్ ర్యాకల శ్రీనివాస్.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05*

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు పక్కన అల్లి నగర్ గ్రామానికి చెందిన పోచ బోయిన కిష్టయ్య ఇటీవల బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండ మడుగు సమీపంలో రైలు ప్రమాదంలో 600 గొర్రెలను కోల్పోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసిన “ఆర్ ఎస్ కె” ఫౌండేషన్ అధినేత మరియు సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్. ఈ సందర్బంగా బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె బోయిన అయోధ్య యాదవ్ , గొల్ల కాపర్ల సంక్షేమ సంఘం యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి సోము రమేష్ కురుమ , చీర ఐలయ్య , మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనగిరి. గుదే. శ్రీశైలం , మాజీ ఉప సర్పంచ్ , చిన్నరావులపల్లి అందే యాదగిరి , బ్రాహ్మణపల్లి ఉపసర్పంచ్ పర్వతం శ్రీశైలం యాదవ్ , గొర్రెల మేకల పెంపకదారుల సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు. కడెం శ్రీకాంత్ పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.