గొర్ల కాపరికి 10 వేల ఆర్థిక సహాయం అందజేత

*గొర్ల కాపరికి 10 వేల ఆర్థిక సహాయం అందజేత...* *అందజేసిన తాజ్పూర్ సర్పంచ్ ర్యాకల శ్రీనివాస్.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05* యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు పక్కన అల్లి నగర్ గ్రామానికి చెందిన పోచ బోయిన కిష్టయ్య ఇటీవల బీబీనగర్–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య కొండ మడుగు సమీపంలో రైలు ప్రమాదంలో 600 గొర్రెలను కోల్పోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసిన "ఆర్...