📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

*మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు…*

*నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి.*

*యాదాద్రి భువనగిరి అక్టోబర్ 05 (ఆదాబ్ హైదరాబాద్):*

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం రోజు మాజీ ఎంపీ గడ్డం వెంకట్ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సి పల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సాయి లక్ష్మి , వార్డు సభ్యులు బెండె స్వరూప , తహేరా బబ్లు మజర్ భాషా , మున్సిపల్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్లు , అధికారులు సిబ్బంది రాధ , మహేశ్వరి , మల్లేష్ , స్వామి , షరీఫ్ , విజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.