మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు
*మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు...* *నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి.* *యాదాద్రి భువనగిరి అక్టోబర్ 05 (ఆదాబ్ హైదరాబాద్):* యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం రోజు మాజీ ఎంపీ గడ్డం వెంకట్ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సి పల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సాయి...