📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి

ఘనంగా మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి

📰 Generate e-Paper Clip

ఘనంగా మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి జయంతి
కూసుమంచి ప్రజావాణి, అక్టోబర్ 5:
కూసుమంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపీ శ్రీ గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి జయంతిని నిర్వహించారు.
కార్యక్రమంలో MPDOతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని గడ్డం వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.