📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎక్సైజ్ అధికారులకు జై గౌడ్ నాయకుల సన్మానం

ఎక్సైజ్ అధికారులకు జై గౌడ్ నాయకుల సన్మానం

📰 Generate e-Paper Clip

ఎక్సైజ్ అధికారులకు జై గౌడ్ నాయకుల సన్మానం..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 05

నూతనంగా బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. పోశెట్టి, ఎస్సై శ్రీనివాస్‌ను జై గౌడ్ సంఘం నాయకులు సోమవారం రోజున మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా జై గౌడ్ సంఘం అధ్యక్షుడు రంగోళ మురళి గౌడ్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు బొంబోతుల సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో వారిని శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. గౌడ సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో లింగాల నాగేందర్ గౌడ్, రామారెడ్డి మండల అధ్యక్షుడు కె. శ్రీనివాస్ గౌడ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.