📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు వెళ్లిన దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు వెళ్లిన దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు

📰 Generate e-Paper Clip

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు వెళ్లిన దళిత జర్నలిస్ట్ ఫోరం నాయకులు

సంగారెడ్డి, అక్టోబర్ 04 : మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసేందుకు దళిత జర్నలిస్ట్ ఫోరం డి జె ఎఫ్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లారు.
డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, జిల్లా అధ్యక్షుడు రామణి అశోక్, సలహాదారుడు కిషన్ రావు తదితరులు మంత్రి నివాసానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు నాయకులు సిద్ధమయ్యారు. మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అనంతరం చర్చించిన అంశాలు, మంత్రి స్పందనను వెల్లడించనున్నట్లు డి జె ఏఫ్ నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.