📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriయాదవ సంఘం కార్యదర్శిగా నోముల నర్సింహా నియామకం

యాదవ సంఘం కార్యదర్శిగా నోముల నర్సింహా నియామకం

📰 Generate e-Paper Clip

*యాదవ సంఘం కార్యదర్శిగా నోముల నర్సింహా నియామకం.*

*యాదాద్రి భువనగిరి అక్టోబర్ 02 (ఆదాబ్ హైదరాబాద్):*

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ శ్రీ బుగ్గ పోచమ్మ దేవాలయ యాదవ్ సంఘం కార్య దర్శిగా నియమితులైన నోముల నరసింహ యాదవ్ కు యాదవ సంఘం తరఫున గ్రామ శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత 2026 దుర్గామాత ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు గుండు మనీష్ గౌడ్ , టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ గ్రామ పెద్దమనుషులు బుగ్గ పోచమ్మ దేవాలయ యాదవ సంఘం కార్యదర్శిగా నియమితు లైన నోముల నరసింహ యాదవ్ కు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నోముల నరసింహ మాట్లాడుతూ నా యొక్క నియామకానికి సహకరించిన పెద్దలకు సంఘం సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇంత పెద్ద బాధ్య తను నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తానని , ఇలాంటి రాగదేశాలకు తావు లే కుండా అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.