📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కార్తికేయ ఎంటర్ప్రైజెస్ అధినేత పుల్లగూర్ల శ్రీధర్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కార్తికేయ ఎంటర్ప్రైజెస్ అధినేత పుల్లగూర్ల శ్రీధర్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత, కార్తికేయ ఎంటర్ప్రైజెస్ అధినేత పుల్లగూర్ల శ్రీధర్ రెడ్డి కి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కార్తికేయ ఎంటర్ప్రైజెస్ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ – “మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, అఖండ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ప్రతి అడుగు విజయపథంలో సాగాలని, మీ కుటుంబంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ…”_ అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.