📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialజగిత్యాల జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు

జగిత్యాల జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లాలో పలువురు సివిల్ సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్-2 బాసర డిఐజి ఆదేశాల మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ఈ బదిలీల్లో భాగంగా ఎస్. శ్రీకాంత్ ను బుగ్గారం ఎస్‌ఐగా, బుగ్గారం ఎస్‌ఐగా ఉన్న గొంగటి సతీష్ ను నిర్మల్ జిల్లా విఆర్ కు పంపారు. డిఎస్బీ  జగిత్యాలలో పనిచేస్తున్న కె కుమారస్వామిని పెగడపల్లి ఎస్‌ఐ, పెగడపల్లి ఎస్‌ఐ ఇ కిరణ్ కుమార్ ను జగిత్యాల టౌన్ ఎస్‌ఐ-1 గా నియమించారు. సంబంధిత అధికారులు వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.