📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా

📰 Generate e-Paper Clip

ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యం లో సేవ సంకల్ప్ అభియాన్ వోకల్ ఫర్ లోకల్ లోకల్ టూ గ్లోబల్. చేతి వృత్తి కుల వస్తువుల మరియు కుల వృత్తి వస్తువులను తయారు చేసే ప్రజలను ప్రోత్సహించాడం వోకల్ ఫర్ లోకల్ లోకల్ టూ గ్లోబల్ గౌరవ నీయులు భారత ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా భారత జనతా పార్టీ నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు లావణ్య రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ నియోజకవర్గంలో ముస్లిం పేట్ గ్రామంలో ఎరుకల కమ్యూనిటీ మరియు జాన్కంపేట్ నర్సింగ్ తాండ లంబాడి కమ్యూనిటీ వాసులతో మరియు శివంపేట్ మండల అడవి ప్రాంత వద్ద తేనే వాళ్ళతో చేతి వృత్తి తయారు చేసే ప్రజలకు కలసి వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో అవగాహన కల్పించడం సమావేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను ప్రజలను ప్రోత్సహించాలనీ చేతివృత్తులు మరియు స్థానిక ఉత్పత్తులను మార్కెట్లో కల్పించడం ద్వారా వారి జీవనోపాధికి కల్పించాలని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు లావడియా రాములు నాయక్ మరియు ముఖ్య అతిథిగా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు శ్రీ వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు మెదక్ జిల్లా ఎస్పీ మోర్చా ఇన్చార్జి సిఎస్ మధుసూదన్ జిల్లా కార్యదర్శి బిక్షపతి గిరిజన ఉపాధ్యక్షుడు రాజు నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫుల్ సింగ్ నాయక్ కార్యవర్గ సభ్యుడు గోప్య నాయక్ మండల అధ్యక్షుడు సుభాష్ నాయక్ సీనియర్ నాయకుడు సంజీవరెడ్డి కిషన్ మోర్చా అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.