📄 ePaper
Epaper 2
Sunday, September 27, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialజిసిఈసి గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన

జిసిఈసి గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన

📰 Generate e-Paper Clip

కుమ్మరిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో జిసిఈసి గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ ధర్మపురి ప్రాజెక్ట్ సిడిపిఓ వాణిశ్రీ, వెల్గటూర్ సెక్టార్ సూపర్‌వైజర్ ఆండాళ్, కప్పారావుపేట పల్లె దవాఖాన డాక్టర్, సీనియర్ ఏఎన్ఎం, అంగన్‌వాడీ, ఆశా సిబ్బంది పాల్గొని, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన పోషకాహార అలవాట్లపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపల్ కె సందీప్ రాజ్, క్లబ్ సభ్యులు పావని, సుమలత, పుష్పలత, ప్రేమలత, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.