📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఘనంగా గణపతి నిమర్జన వేడుక: పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్

ఘనంగా గణపతి నిమర్జన వేడుక: పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గణపతి నిమర్జన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ఘనంగా సాగనంపారు. యువత ఉత్సాహంగా డీజే దరువులు, నృత్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించి, విగ్రహ నిమర్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ తో పాటు,యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.