📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaనాంపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - 49 చెక్కులు స్వీకరణ, 46 చెక్కుల...

నాంపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ – 49 చెక్కులు స్వీకరణ, 46 చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

నాంపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ – 49 చెక్కులు స్వీకరణ, 46 చెక్కుల పంపిణీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

శుక్రవారం నాంపల్లి మండల కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలానికి మంజూరైన మొత్తం 49 కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించబడ్డాయని, అందులో 46 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 3 చెక్కులు సంబంధిత లబ్ధిదారుల ధృవపత్రాల పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం పేద కుటుంబాలకు ఎంతో భరోసానిస్తోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.