నాంపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ – 49 చెక్కులు స్వీకరణ, 46 చెక్కుల పంపిణీ
నాంపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - 49 చెక్కులు స్వీకరణ, 46 చెక్కుల పంపిణీ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి శుక్రవారం నాంపల్లి మండల కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండలానికి మంజూరైన మొత్తం 49 కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించబడ్డాయని, అందులో 46 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 3 చెక్కులు సంబంధిత లబ్ధిదారుల ధృవపత్రాల పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామని తెలిపారు....