📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకమలాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

కమలాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

కమలాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ

ప్రజావాణి సెప్టెంబర్ 25 కమలాపురం ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా చేరువగా అందించాలని ఉద్దేశంతో కమలాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన * తెలంగాణ గ్రామీణ బ్యాంక్ *
(TGB) customer service point(csp)ను తెలంగాణ గ్రామీణ బ్యాంకు కమలాపూర్ బ్రాంచ్ మేనేజర్ ప్రారంభించారు

ఈ సందర్భంగా బ్రాంచి మేనేజర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతులకు మహిళలకు వృద్ధులకు మరియు బ్యాంకింగ్ సేవలు అవసరమైన ప్రతి ఒక్కరికి CSP కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్న బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు “csp లో అందుబాటులో ఉన్న సేవలు”

నగదు ఉపసంహరణ
నగదు జమ
AEPS సేవలు
మనీ ట్రాన్స్ఫర్
కొత్త బ్యాంకింగ్ ఖాతా ప్రారంభానికి సహాయం
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
ఇతర అందుబాటులో ఉన్నTGB బ్యాంకింగ్ సేవలు
బ్యాంకుసెలవు రోజుల్లోCSP ద్వారా అందుబాటులో ఉన్న సేవలు మరియు బ్యాంకింగ్ అధికారిక సంస్థలు అనుమతించిన లావాదేవీల మేరకు కస్టమర్ల సేవలను పొందవచ్చునని నిర్వాహకులు తెలిపారు ఈcsp ద్వారా బ్యాంకులకు వెళ్లేందుకు సమయం లేదా దూరం ఇబ్బందిగా ఉన్న ప్రజలకు స్థానికంగానే బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.