కమలాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభం

కమలాపూర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభం బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ ప్రజావాణి సెప్టెంబర్ 25 కమలాపురం ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా చేరువగా అందించాలని ఉద్దేశంతో కమలాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన * తెలంగాణ గ్రామీణ బ్యాంక్ * (TGB) customer service point(csp)ను తెలంగాణ గ్రామీణ బ్యాంకు కమలాపూర్ బ్రాంచ్ మేనేజర్ ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రాంచి మేనేజర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు రైతులకు మహిళలకు వృద్ధులకు మరియు బ్యాంకింగ్...