📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాలామృతం పిల్లలకు తప్పకుండా తినిపించాలి

బాలామృతం పిల్లలకు తప్పకుండా తినిపించాలి

📰 Generate e-Paper Clip

బాలామృతం పిల్లలకు తప్పకుండా తినిపించాలి

ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రేణుక

మద్దూరు సెప్టెంబర్ 22, ప్రజా వాణి,

మండలంలోని మల్లన్న గుట్ట రైతు వేదికలో పోషణ మాసం వేడుక ఐ సి డి ఎస్ సూపర్వైజర్ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
గర్భిణీలకు బాలింతలకు పోషకాహారంలో ప్రతి రోజు చిరుధాన్యాలు ఉపయోగించాలి
అంగన్వాడిలో అందించే బాలామృతాన్ని పిల్లలకు తప్పకుండా తినిపించాలి దీనివల్ల పిల్లల్లో ఎదుగుదల బాగా ఉంటుంది అలాగే ఆకుకూరలు పాలు పండ్లు
ఎక్కువగా తీసుకోవాలి
వంటల్లో ఆయిల్ వాడకాన్ని తగ్గించాలని అవగాహన కల్పించారు. అదే విధంగా పిల్లలకు అన్న ప్రసన చేశారు.ఈ కార్యక్రమంలో
కొండాపూర్ సర్పంచ్ బానోతు సుప్రియ సుమన్ మరియు
దుబ్బ తండా సర్పంచ్ రమేష్ , గర్భిణీలు బాలింతలు తల్లులు కొండాపూర్, హనుమతండ కార్యదర్శులు,ఐ సి పి ఎస్ అనిత అంగన్వాడి టీచర్లు,
తల్లులు గ్రామ పెద్దలు యువకులు కిషోర్ బాలికలు,ఉపాధ్యాయులు రవి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.