📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నమున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

పలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నమున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

📰 Generate e-Paper Clip

పలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నమున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంట సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనిపలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు కౌన్సిలర్స్ ఆహ్వానం మేరకు పలు వార్డులలో విగ్నేశ్వర స్వామివారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలలో పాల్గొని అనంతరం జరిగినటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.