📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనలు

భాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనలు

📰 Generate e-Paper Clip

*భాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న నిమజ్జనలు*
జిల్లా న్యూస్ (22 సెప్టెంబర్ 2026)
ప్రజావాణి దినపత్రిక

ఎనిమిది రోజుల పాటు భక్తులచే భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరిన సందర్భంగా మల్కాజిగిరి సఫిల్ గూడా లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఈ సందర్భంగా గంగాధరి మణికంఠ, మద్దెల నిఖిల్ లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుని ఆశీస్సులు పొందారు.
అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ గణనాథుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో భక్తిభావం, ఉత్సాహం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.