📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనేడు ఎంపిడిఓ రామ్ మోహన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం

నేడు ఎంపిడిఓ రామ్ మోహన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం

📰 Generate e-Paper Clip

నేడు ఎంపిడిఓ రామ్ మోహన్ కు ఆత్మీయ వీడ్కోలు సమావేశం

మద్దూరు ఎంపిఓ గద్ద వెంకటేశ్వర్లు

మద్దూరు సెప్టెంబర్ 22, ప్రజా వాణి,

మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపిడిఓ రామ్ మోహన్ మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్రకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎంపీఓ వెంకటేశ్వర్లు తెలిపారు.అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.