📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyతాళ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

తాళ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

*తాళ్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం*

*గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న సర్పంచ్ స్వాతి మాణిక్య గౌడ్*

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి

తాళ్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ స్వాతి మాణిక్య గౌడ్ శ్రీకారం చుట్టారు. గ్రామస్తులు, పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అక్కముల అంజయ్య, మాధవ్ చారి నవనీత ప్రకాష్, తమ్మలి జయమ్మ బాలరాజ్, పురుషోత్తం చారి, అక్క మూల జంగయ్య, ఎం,నర్సింహులు, బి, నర్సింలు, నాగుల కృష్ణ, సమ్మి కృష్ణ,గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.