📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి ప్రజావాణికి 8 దరఖాస్తులు

బెజ్జంకి ప్రజావాణికి 8 దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి ప్రజావాణికి 8 దరఖాస్తులు

బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కడవేర్గు ప్రవీణ్ తెలిపారు. హౌసింగ్‌ ఒకటి, ఎడ్యుకేషన్‌ ఒకటి, ఇరిగేషన్‌ ఒకటి, ఆర్‌అండ్‌బీ ఒకటి, రెవెన్యూ మూడు దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.