📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaగణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న - ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న – ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

📰 Generate e-Paper Clip

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న – ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ ఇరగదిండ్ల భాస్కర్ చండూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. మండలంలోని వాచ్య తండా, అంతంపేట తండా, కొండాపురం, జోగు గూడెం, తాస్కానీ గూడెం, బోడంగిపర్తి, పుల్లెముల, కమ్మగూడెం, తెరట్ పల్లి, గట్టుప్పల్, వెల్మకన్నె, కొంపెల్లి గ్రామాల్లోని గణేష్ మండపాలను సందర్శించి గణనాథుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రతీక అని, ఇఎల్వీ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ పర్యటనలో ఇఎల్వీ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు, చిన్నారులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.