📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarపలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న

పలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న

📰 Generate e-Paper Clip

పలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనిగణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు కౌన్సిలర్స్ ఆహ్వానం మేరకు పలు వార్డులలో విగ్నేశ్వర స్వామివారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలలో పాల్గొని అనంతరం జరిగినటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సదానంద కౌన్సిలర్స్ పలువార్ల నాయకులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.